YSR Aarogya sri jobs 2020 notification
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, కృష్ణా జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లాలోని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 13
పోస్టులు-ఖాళీలు : ఆరోగ్య మిత్ర, టీం లీడర్.
అర్హత : ఆరోగ్య మిత్ర పోస్టులకు బీఎస్సీ(నర్సింగ్)/ ఎమ్మెస్సీ(నర్సింగ్)/ బీఫార్మసీ/ ఫార్మ్‌డి/ బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత, టీం లీడర్ పోస్టులకు ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం.
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది : 12.12.2020.
చిరునామా : జిల్లా కోఆర్డినేటర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, కృష్ణా జిల్లా, గవర్నర్ పేట, విజయవాడ.
చంద్రుడి పై జెండా పాతిన రెండో దేశం గ చైనా రికార్డు
RRB NTPC 2020 General Awareness Online Test 05