ఇండియన్ పాలిటీ టాప్ బిట్స్ – 02 – Indian Polity Practice bits in telugu
ఇండియన్ పాలిటీ టాప్ బిట్స్ – 02
Indian Polity Top Bits for all competitive exams
1 ప్రశ్న : రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిచినా వ్యక్తి ?
A) డా । రాజేంద్ర ప్రసాద్
B) వి వి గిరి
C) ఎం సంజీవ రెడ్డి
D) వెంకట్రామన్
2 ప్రశ్న : ప్రస్తుత రాష్ట్రపతి భవన్ లో అధికారికంగా మొదటి సారి అడుగు పెట్టిన వ్యక్తి ?
A) లార్డ్ కర్జన్
B) లార్డ్ ఇర్విన్
C) లార్డ్ మేయో
D) లార్డ్ కానింగ్
3 ప్రశ్న : భారత రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష పద్దతి లో జరపాలని రాజ్యాంగ పరిషత్ లో ప్రతిపాదించిన వారు ?
A) బి ఆర్ అంబెడ్కర్
B) జవహర్ లాల్ నెహ్రు
C) కె టి షా
D) కె ఎం మున్షి
Telugu Education telegram Group Link
డిగ్రీ అర్హతతో PF Department లో ఉద్యోగాలు
4 ప్రశ్న : దేశం లో రెండు సార్లు తాత్కాలిక ప్రధాని గా పనిచేసిన ఏకైక వ్యక్తి ?
A) చంద్ర శేఖర్
B) చరణ్ సింగ్
C) గుల్జారీ లాల్ నందా
D) లాల్ బహదూర్ శాస్రి
5 ప్రశ్న : ఎక్కువ మంది ప్రధాన మంత్రులను అందించిన రాష్ట్రము ?
A) ఉత్తర్ ప్రదేశ్
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) తమిళనాడు
6 ప్రశ్న : ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ?
A) కె కృష్ణకాంత్
B) హమీద్ అన్సారీ
C) శంకర్ దయాళ్ శర్మ
D) వి వి గిరి
7 ప్రశ్న : రాష్ట్రపతి ఎవరి ప్రతిపాదన మేరకు క్షమాబిక్ష పెడతారు ?
A) కేంద్ర మంత్రి మండలి తీర్మానం
B) భారత సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి
C) కేంద్ర ఎన్నికల సంఘం
D) భారత అటార్నీ జనరల్
Telugu Education Official face book page
8 ప్రశ్న : 1950లో రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి గా ఎన్నికైనప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరించారు ?
A) వి కె అగ్నిహోత్రి
B) ఎచ్ వి ఆర్ అయ్యంగార్
C) కె ఎం మున్షి
D) గోపాలస్వామి అయ్యంగార్
9 ప్రశ్న : ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఏకైక రాష్ట్రపతి ?
A) వెంకట్రామన్
B) ప్రతిభ పాటిల్
C) ఏ పి జె అబ్దుల్ కలాం
D) ప్రణబ్ ముఖర్జీ
10 ప్రశ్న : టి ఎన్ శేషన్ ఏ రాష్ట్రపతి చేతిలో ఓడిపోయారు ?
A) ఏ పి జె అబ్దుల్ కలాం
B) ప్రణబ్ ముఖర్జీ
C) శంకర్ దయాళ్ శర్మ
D) కె ఆర్ నారాయణ్
Telugu Education Whatsapp Group
సమాధానాలు : 1) B , 2) B , 3) C , 4) C , 5) A , 6) D , 7) A , 8) B , 9) C , 10) D
Click here to download PDF File
మీకు నా పోస్ట్ నచ్చినట్లైతే తప్పకుండ ఈ పోస్ట్ ని మీ మిత్రులకు తెలియజేయగలరు మరియు న ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోగలరు
ధన్యవాదములు
@ Telugu Education