Free PDF Books

భారతీయ రాజులు – బిరుదులు PDF

భారతీయ రాజులుబిరుదులు by Telugueducation.in

ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యం తో ఈ బిట్స్ ని మీ ముందుకు తీసుకొస్తున్న మీకు నా బిట్స్ నచ్చి నట్లైతే నా వెబ్సైటు ని మీ మిత్రులకు తెలియజేయగలరు

#        అశోకుడుదేవానంప్రియ , ప్రియదర్శి

#        కనిష్కుడుదేవపుత్ర, సీజర్, రెండవ అశోకుడు

#        సముద్రగుప్తుడు – కవిరాజు భారతీయ నెపోలియన్

#        రెండవ చంద్రగుప్తుడువిక్రమాదిత్య ,శకారి , సాహసాంక

#        గౌతమీ పుత్ర శాతకర్ణిఇకబ్రాహ్మణా ,త్రిసముద్ర లోయ పీతవాహన

#        యజ్ఞశ్రీ శాతకర్ణిత్రిసాముద్రిశ్వర

#        మొదటి శాతకర్ణిదక్షిణా పథపతి

#        హర్షుడుశిలాదిత్య, రాజపుత్ర

Telugu Face book official page 

#        అల్లా ఉద్దీన్ ఖిల్జీ – సికందర్

#        షేర్షా – షేర్ ఖాన్ , న్యాయ సింహ

#        అక్బర్జగదీశ్వర , ఢిల్లీ స్వరూప

#        షాజహాన్వాస్తుకళ ప్రభువు

#        ఔరంగజేబుఅలంగిర్

#        శివాజీఛత్రపతి


#        కుతుబుద్దీన్ఐబక్లాఖ్బక్ష్

#        కుమార గిరిరెడ్డికర్పూర వసంతరాయలు

#        రాజేంద్ర చోళుడుగంగైకొండన్

#        నందివర్మపల్లవమల్ల

#       సుల్తాన్ కూలి కుతుబ్ షా – బడేమాలిక్

#        ఇబ్రహీంకుతుబ్షామల్కిభ రాముడు

#        నిజం ఉల్ ముల్ ముల్క్  – అసఫ్జా

#        మొదటి ప్రోలరాజుకాకతివల్లభ,అరి గజ కేసరి

#        రెండో ప్రోలరాజుమహా అహంకార , లంకేశ్వర

#        మొదటి బేతరాజుకాకతి పురనాథ

#        రెండో బేతరాజుత్రిభువనమల్ల , విక్రమచక్ర, మహా మండలేశ్వర

#        అఫ్జల్ఉద్దౌలాఫతేజంగ్

#        మహేంద్రవర్మవిచిత్రచిత్ర , చిత్తకారపులి

#        రెండో పులికేసిపరమేశ్వర

#        ఖారవేలుడుమహా మేఘ వాహన

#        నరసింహ వర్మవాతాపికొండా , మహామల్ల

పైన ఉన్న ప్రశ్నల సమాధానాలతో కూడిన PDF ను కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేస్కోండి

Click here to download PDF fIle

మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ జి।కె బిట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే తప్పకుండ నా ఛానల్ ని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి

Telugu Education Official Youtube Link :

Telugu Education Telegram Link :

Thank You

 

@ Telugu Education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!