ఇంటిలిజెన్స్ బ్యూరోలో 292 ఎంటీఎస్, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు – IB Dept Jobs 2020
ఇంటిలిజెన్స్ బ్యూరోలో 292 ఎంటీఎస్, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు
IB Dept Jobs 2020
ఇంటిలిజెన్స్ బ్యూరోలో 292 ఎంటీఎస్, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
డిప్యూటీ డైరెక్టర్ :02
సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్:: 02
లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: 01
సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్):06
డిప్యూటీ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్: 10
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్: 109
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 22
పర్సనల్ అసిస్టెంట్: 10
రీసెర్చ్ అసిస్టెంట్: 01
అకౌంటెంట్: 24
స్టాఫ్ నర్సు పోస్టులు: 01
కేర్టేకర్ పోస్టులు: 04
జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్: 50
సెక్యూరిటీ అసిస్టెంట్: 15
SBI లో 431 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు – SBI 2020 Jobs Notification
హల్వాయి కమ్ కుక్: 11
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 24
మొత్తం పోస్టుల సంఖ్య: 292
అర్హత: పదోతరగతి లేదా ఇంటర్మీడియేట్ లేదా బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: జులై 30, 2020
తెలంగాణ గురుకుల జాబ్స్ – Ekalavya Gurukula Jobs 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.mha.gov.in/