టెస్ట్ రాసే అభ్యర్హులకు సూచనలు : టెస్ట్ లోని ప్రశ్నని చదివి క్రింద ఉన్న Options లో సమాధానాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మరొక ప్రశ్నకి మీరు వెళ్ళగలరు ఒక వేళా ఒక ప్రశ్నకి సమాధానం తెలియక పోయిన నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మరొక ప్రశ్న కి మీరు వెళ్ళగలరు.టెస్ట్ పూర్తీ ఐన తర్వాత సబ్మిట్ బటాన్ పై క్లిక్ చేసి మీ స్కోర్ తెలుసుకోండి View Questions పైన క్లిక్ చేయడం ద్వారా టెస్ట్ యొక్క అన్ని ప్రశ్నల సమాధానాలను మీరు చూడగలరు
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
Answered
Review
Question 1 of 75
1. Question
పదిలపరుచుకునే భావన, విశ్లేషణా శక్తి ఏ దశలో అభివృద్ది చెందుతాయి.
ఎ) మూర్త ప్రచాలక దశ
బి) అమూర్త ప్రచాలక దశ
సి) నియత ప్రచాలక దశ
డి) పూర్వ ప్రచాలక దశ
Correct
Incorrect
Question 2 of 75
2. Question
ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని అంశాన్ని అనుకూల (లేదా) ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి అన్నది.
ఎ) కట్జ్
బి) సుజీ.
సి) అనస్తాషి
డి) కార్న్ అసర్
Correct
Incorrect
Question 3 of 75
3. Question
వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనే విషయాన్ని నిర్ణయించేది
ఎ) వ్యాప్తి
బి) తీవ్రత
సి) దిశ
డి) అన్నీ
Correct
Incorrect
Question 4 of 75
4. Question
ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసం సరిగా జరుగదు
ఎ) ఉద్వేగ వికాసం
బి) శారీరక వికాసం
సి) ప్రజ్ఞా వికాసం
డి) సాంఘిక వికాసం
Correct
Incorrect
Question 5 of 75
5. Question
వ్యక్తికి తల్లి దండ్రుల నుంచి సంక్రమించే లక్షణాలేవి?
A.పెరుగుదల
B.వికాసం
C.అనువంశికత
D.పరిసరాలు
Correct
Incorrect
Question 6 of 75
6. Question
ఎంబ్రియే దశ పూర్తీ అయ్యే నాటికీ శిశువు బరువు 1.25 ఔన్సులు కాగా ఒక ఔన్స్ బరువు ఎంత ?
Correct
Incorrect
Question 7 of 75
7. Question
క్రింది వాటిలో సరికానివి ?
A. శిశువు స్వయం గా నిలబడే వయసు – 15-16 నెలలు
B. శైశవ దశతో పోలిస్తే పూర్వ బాల్య దశలో శారీరక వికాసం వేగం గా జరుగుతుంది
Correct
Correct Ans :
A. శిశువు స్వయం గా నిలబడే వయసు – 15-16 నెలలు
B. శైశవ దశతో పోలిస్తే పూర్వ బాల్య దశలో శారీరక వికాసం Slow గా జరుగుతుంది
Incorrect
Question 8 of 75
8. Question
క్రింది వాటిలో సరికానివి ?
A. సూక్ష్మ కండర నైపుణ్యాలు – పూర్వ బాల్య దశ
B. ఫూబరిటస్ అనేది గ్రీకు పదం
Correct
A. సూక్ష్మ కండర నైపుణ్యాలు – ఉత్తర బాల్య
B. ఫూబరిటస్ అనేది LATIN పదం
Incorrect
Question 9 of 75
9. Question
చోమ్ స్కీ ప్రకారం ఏ వయసులో బాషా సామర్థ్యము గరిష్టం గా ఉంటుంది ?
Correct
Incorrect
Question 10 of 75
10. Question
వరుస క్రమము లో అమర్చండి
A. ముఠా దశ
B. ఏకాంతర క్రీడ
C. సహకార క్రీడ
Correct
Incorrect
Question 11 of 75
11. Question
మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 10 రోజుల క్యాజువల్ సెలవులను ఏ భారత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
ఒడిశా
కర్ణాటక
గుజరాత్
రాజస్థాన్
Correct
Incorrect
Question 12 of 75
12. Question
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది?
రాజస్థాన్
గుజరాత్
ఉత్తరాఖండ్
మహారాష్ట్ర
Correct
Incorrect
Question 13 of 75
13. Question
SIPRI నివేదిక ప్రకారం 2019-23 మధ్య ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధాల దిగుమతిదారుగా ఏ దేశం గుర్తించబడింది?
రష్యా
భారతదేశం
సంయుక్త రాష్ట్రాలు
పాకిస్తాన్
Correct
Incorrect
Question 14 of 75
14. Question
ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి-ప్రింటెడ్ మసీదును ఏ దేశం ఆవిష్కరించింది?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఖతార్
కువైట్
సౌదీ అరేబియా
Correct
Incorrect
Question 15 of 75
15. Question
దాతృత్వ కృషికి గాను పివి నరసింహారావు స్మారక పురస్కారం ఎవరికి లభించింది?
రతన్ టాటా
ఆనంద్ అంబానీ
అజీమ్ ప్రేమ్ జీ
ఆనంద్ మహీంద్రా
Correct
Incorrect
Question 16 of 75
16. Question
వరకట్నం తీసుకున్న వ్యక్తి వరకట్న నిర్ములన గురించి ప్రసంగాలు చేయడం ?
A) ప్రతిగమనం
B) పరిహారం
C) ప్రాయశ్చితం
D) వ్యక్తీకరణం
Correct
Incorrect
Question 17 of 75
17. Question
మూర్తిమత్వాన్ని అంచనా వేయడం లో శ్రేష్ఠమైన పద్దతి ?
A) ప్రక్షేపక పరీక్షలు
B) మూర్తిమత్వ శోదికలు
C) పరిపృచ్ఛ
D) సన్నివేశ పరీక్షలు
Correct
Incorrect
Question 18 of 75
18. Question
సాయి పల్లవి అనే అమ్మాయి ఒక బొమ్మను పగులగొట్టి ఆనంద పడటం మూర్తిమత్వం లో ప్రాయిడ్ సూత్రం ?
A) వాస్తవిక సూత్రం
B) ఆదర్శాల సూత్రం
C) ఆనంద సూత్రం
D) లిబిడో సూత్రం
Correct
Incorrect
Question 19 of 75
19. Question
ప్పు చేసినప్పుడు నేరం చేశాను అనే భావనను వ్యక్తిలో కల్గించేది ?
A) అహం
B) అధ్యాహం
C) అచిత్తు
D) దమనం
Correct
Incorrect
Question 20 of 75
20. Question
మూర్తిమత్వ కారకాల్లో శారీరక కారకానికి సంబంధించి సరికాని వాక్యం?
1) శరీర ఆకృతి, చిత్తప్రవృత్తికి సంబంధం ఉంటుంది
2) శరీర ఆకారానికి, మూర్తిమత్వానికి సంబంధం లేదు
3) శరీర ఆకారానికి, మూర్తిమత్వానికి సంబంధం ఉంటుంది
4) ఏదీకాదు
Correct
Incorrect
Question 21 of 75
21. Question
కిందివాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది?
1) గతిశీలమైంది
2) కొన్ని లక్షణాల సముదాయం
3) అంచనా వేయవచ్చు
4) అన్నీ
Correct
Incorrect
Question 22 of 75
22. Question
వ్యక్తి సమయోజనం నుంచి విషమయోజన దిశగా మారే ప్రవర్తన క్రమం?
1.సర్దుబాటు − సంఘర్షణ − కుంఠనం − వ్యాకులత
2.సర్దుబాటు − వ్యాకులత − సంఘర్షణ − కుంఠనం
3.సంఘర్షణ − కుంఠనం – సర్దుబాటు − వ్యాకులత
4.వ్యాకులత − సంఘర్షణ − సర్దుబాటు − కుంఠనం
Correct
Incorrect
Question 23 of 75
23. Question
కిందివారిలో ఉభయవర్తనులు అని ఎవరిని అంటారు?
1) చొరవ చూపే గుణం ఉన్నవారు.
2) ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు
3) వారికోసం వారు బతికేవారు
4) అందరూ
Correct
Incorrect
Question 24 of 75
24. Question
కిందివాటిలో కుంఠనానికి పర్యవసానాలు?
1) దౌర్జన్యానికి పాల్పడటం
2) స్వైరకల్పనలు చేయడం
3) అధిక కుంఠనం వల్ల ఆత్మహత్యకు పాల్పడటం
4) అన్నీ
Correct
Incorrect
Question 25 of 75
25. Question
కిందివాటిలో మానసిక ఆరోగ్యం అనే అంశానికి సంబంధించింది?
1) ధనాత్మక అంశం
2) నిరోధించే అంశం
3) రోగ చికిత్స అంశం
4) అన్నీ
Correct
Incorrect
Question 26 of 75
26. Question
కిందివాటిలో సర్దుబాటు లక్షణం కానిది?
1) ఇది అందరిలో ఒకే విధంగా ఉండదు.
2) ఒక వ్యక్తిలో సర్దుబాటు అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు.
3) సర్దుబాటు గర్భస్థ శిశు దశ నుంచి చనిపోయే వరకు కొనసాగే నిరంతర ప్రక్రియ.
4) ఒక వ్యక్తి సర్దుబాటు అన్ని రంగాల్లో ఒకే విధంగా ఉంటుంది.
Correct
Incorrect
Question 27 of 75
27. Question
కిందివాటిలో సరికాని జత.
1) రోషాక్ సిరా మరకల పరీక్ష − హెర్మన్ రోషాక్
2) థీమాటిక్ అప్పర్సెప్షన్ పరీక్ష − ముర్రే, మోర్గాన్
3) చిల్డ్రన్ అప్పర్సెప్షన్ పరీక్ష − ఎస్.బెల్లాక్, ఎల్.బెల్లాక్
4) సాంఘికమితి పరీక్ష − ఫిలిస్ జాక్సన్
Correct
Incorrect
Question 28 of 75
28. Question
కిందివాటిలో సరికానిది?
1) సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు.
2) మూర్తిమత్వం స్వీయ చేతనత్వంతో ఉంటుంది.
3) మూర్తిమత్వం లక్షణాల సమగ్ర స్వరూపం.
4) మూర్తిమత్వం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది.
Correct
Incorrect
Question 29 of 75
29. Question
కిందివాటిలో సరైన క్రమం.
1) లక్ష్యం − అవసరం − ఉత్సుకత − గమ్యం
2) అవసరం − ఉత్సుకత − కదలిక − గమ్యం
3) ఉత్సుకత − అవసరం − కదలిక − గమ్యం
4) గమ్యం − ఉత్సుకత − అవసరం − కదలిక
Correct
Incorrect
Question 30 of 75
30. Question
కిందివాటిలో అభ్యసనానికి సంబంధించి సరైంది ఏది?
1) ప్రవర్తనలో కలిగే ఏదైనా మార్పు
2) పరిపక్వత వల్ల ప్రవర్తనలో కలిగే మార్పు
3) శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు
4) జబ్బుల వల్ల వచ్చే తాత్కాలిక మార్పు
Correct
Incorrect
Question 31 of 75
31. Question
కిందివాటిలో అభ్యసన లక్షణం కానిది?
1) అభ్యసనం సార్వత్రికమైంది.
2) అభ్యసనం ప్రక్రియ కాదు ఫలితం.
3) అభ్యసనం గమ్య నిర్దేశకమైంది.
4) అభ్యసనం పరిపక్వతపై ఆధారపడుతుంది.
Correct
Incorrect
Question 32 of 75
32. Question
అభ్యసనం = అంత్య ప్రవర్తన – ప్రవేశ ప్రవర్తన
అభ్యసనం = ప్రవేశ ప్రవర్తన – అంత్య ప్రవర్తన
అభ్యసనం = ప్రవేశ ప్రవర్తన x అంత్య ప్రవర్తన
అభ్యసనం = అంత్య ప్రవర్తన x ప్రవేశ ప్రవర్తన
Correct
Incorrect
Question 33 of 75
33. Question
అభ్యసనానికి సంబంధించి సరికానిది
1) అభ్యసనం అనేది ప్రక్రియ
2) అభ్యసనం ఫలితం మాత్రమే
3) అభ్యసనం జీవితాంతం జరుగుతుంది
4) అభ్యసనం గమ్య నిర్దేశకం
Correct
Incorrect
Question 34 of 75
34. Question
కిందివాటిలో సంప్రదాయక నిబంధనం కానిది?
1) ట్రాఫిక్ సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనాలు నడపడం.
2) వ్యాయామ ఉపాధ్యాయుడి విజిల్ శబ్దానికి అనుగుణంగా డ్రిల్ చేయడం.
3) జాతీయ గీతం వినబడగానే లేచి నిలబడటం.
4) విద్యార్థులు ఉపాధ్యాయుడిని అనుకరించడం
Correct
Incorrect
Question 35 of 75
35. Question
కార్యక్రమయుత అభ్యసనానికి సంబంధించి సరికానిది ఏది?
1) అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు.
2) తక్షణ పరిపుష్టి ఉండదు.
3) స్వీయ అభ్యసనం జరుగుతుంది.
4) స్వీయ మూల్యాంకనం జరుగుతుంది
Correct
Incorrect
Question 36 of 75
36. Question
కిందివాటిలో థారన్‌డైక్ రచించని గ్రంథం
1) యానిమల్ ఇంటెలిజెన్స్
2) మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్
3) ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్
4) ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్
Correct
Incorrect
Question 37 of 75
37. Question
కిందివాటిలో యత్నదోష అభ్యసనం కానిది?
1) ఉక్తలేఖనం ద్వారా రాత దోషాలు లేకుండా రాయడం నేర్చుకోవడం.
2) టైపు చేయడం నేర్చుకోవడం.
3) కాపీలు రాయడం ద్వారా చేతిరాత మెరుగుపరచుకోవడం.
4) నూతన ఆవిష్కరణలకు మూలమైన అభ్యసనం.
Correct
Incorrect
Question 38 of 75
38. Question
కిందివాటిలో అంతర్దృష్టి అభ్యసనం కానిది?
1) మేధస్సుకు పని చెప్పే అభ్యసనం.
2) క్లిష్టమైన సమస్య సాధనకు ఉపయోగపడే అభ్యసనం.
3) ఈ అభ్యసనంలో ప్రత్యక్ష వ్యవస్థీకరణం జరుగుతుంది.
4) గుడ్డిగా బట్టీ పట్టే విధానాన్ని ప్రోత్సహించే అభ్యసనం
Correct
Incorrect
Question 39 of 75
39. Question
కిందివాటిలో బ్రూనర్ సిద్ధాంతంలో తెలపని అంశం?
1) ప్రేరణ
2) విశ్లేషణ
3) బోధనాక్రమం
4) అంతర్బుద్ధి చింతన
Correct
Incorrect
Question 40 of 75
40. Question
కిందివాటిని జతపరచండి.
i) ఎబ్బింగ్ హాస్ a) యానిమల్ సైకాలజీ
ii) థారన్‌డైక్ b) మెంటాలిటీ ఆఫ్ ఏప్స్
iii) కొహ్లెర్ c) థాట్ అండ్ లాంగ్వేజ్
iv) వైగోట్స్కీ d) ఆన్ మెమొరి
Correct
Incorrect
Question 41 of 75
41. Question
‘బాగా చదవగల నైపుణ్యం ఉండి, చేతిరాత బాగా లేని సాయి’ అనే వాక్యం కింది ఏ భావనను వివరించడానికి సరైంది?
1) వ్యక్తంతర తరగతి భేదం
2) అంతర వైయక్తిక భేదం
3) వ్యక్తంతర వ్యక్తిగత భేదం
4) వ్యక్తంతర్గత వైయక్తిక భేదం
Correct
Incorrect
Question 42 of 75
42. Question
ఒక ఉపాధ్యాయుడిగా నీవు కిందివాటిలో దేన్ని వ్యక్తంతర్గత భేదంగా గుర్తిస్తావు?
1) శ్రీహరి కంటే హరి బాగా చదువుతాడు.
2) రమణ కంటే శ్రీనివాస్‌కు సృజనాత్మకత ఎక్కువ.
3) ప్రకాష్ తరగతిలో పొడవైన విద్యార్థి.
4) కిరణ్‌లో సృజనాత్మకత తక్కువైనప్పటికీ ప్రజ్ఞాస్థాయి అధికం.
Correct
Incorrect
Question 43 of 75
43. Question
కిందివాటిలో ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించి సరికానిది.
1) ప్రతి వ్యక్తిలో ఉండే సహజ అంతర్గత శక్తి.
2) ప్రజ్ఞకు లైంగిక పరమైన భేదం ఉండదు.
3) ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరచుకోవచ్చు.
4) ప్రజ్ఞ మాపనం చేసే ప్రక్రియ.
Correct
Incorrect
Question 44 of 75
44. Question
కిందివాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది.
1) లక్ష్యసాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగల సామర్థ్యం.
2) నిర్దిష్ట రంగంలో రాణించగల అంతర్గత సామర్థ్యం.
3) పరస్పర సంబంధాలను రాబట్టే వ్యక్తి అంతర్గత శక్తి.
4) భౌతిక, సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందే సామర్థ్యం.
Correct
Incorrect
Question 45 of 75
45. Question
క్రింది వాక్యాలను పరిశీలించండి. – – – ఎ. సంగీతం, నాట్యం వంటి వానిలో ప్రతిభ వ్యక్తి సహజ సామర్ధ్యాలపై అధికంగా ఆధారపడుతుంది. – – – బి. విద్యా విషయక ప్రగతి విషయంలో సహజ సామర్ధ్యం కంటే అధికంగా ప్రజ్ఞాప్రభావం ఉంటుంది.- – – సరైన సమాధానం ఎంచుకోండి
ఎ సరైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరైనది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరైనది, బి సరైనది
Correct
Incorrect
Question 46 of 75
46. Question
చిన్నప్పటి నుంచి సుశీల పాటలు పాడటంలో దిట్ట. పాఠశాలలో సంగీత సంబంధ పోటీలు ఏవి నిర్వహించినా ఆమే మొదటి బహుమతి అందుకుంటుంది. దీనికి కారణమైనది
సుశీలకు గానం పట్లగల వైఖరి
సుశీలలో గల సృజనాత్మక సామర్ధ్యము
సుశీలలో గల ప్రజ్ఞాసామర్ధ్యము
సుశీలలో గల సహజ సామర్ధ్యము
Correct
Incorrect
Question 47 of 75
47. Question
ఉపాధ్యాయుడు కోపంగా ఉన్న సందర్భాన్ని గమనించిన రాజు, తనకు స్వతహాగా డ్రాయింగ్ పట్ల ఉన్న ఆసక్తితో ఉపాధ్యాయుడిని ప్రకృతిగా భావించి తమకు మేలు చేయాల్సిన ప్రకృతి కొపగించుకుంటే ఎలా ఉంటుందో చిత్ర రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అతనిలో గల సామర్ధ్యము
అస్థిర ప్రజ్ఞ
అమూర్త ప్రజ్ఞ
యాంత్రిక ప్రజ్ఞ
సాంఘిక ప్రజ్ఞ
Correct
Incorrect
Question 48 of 75
48. Question
ఇంట్లో వృధాగా పడి ఉన్న ఖాళీ అగ్గిపెట్టెలను చూసిన రాధిక, మరికాసిన్ని అగ్గిపెట్టెలను సేకరించి వాటితో అందమైన భవంతిని నిర్మించింది ఆమెలో గల ప్రజ్ఞా రకము
సాంఘిక ప్రజ్ఞ
యాంత్రిక ప్రజ్ఞ
అస్థిర ప్రజ్ఞ
స్థిర ప్రజ్ఞ
Correct
Incorrect
Question 49 of 75
49. Question
ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఎంచుకుని బోధించి, విద్యార్ధుల నుంచి పూర్తిస్థాయి సమాన ప్రగతిని ఆశించాడు. అయితే వారిలో సుబ్బు మాత్రం నూటికి నూరు శాతం ప్రగతిని సాధించింది, మిగిలిన వారు అంతంత మాత్రంగానే ముందుకు సాగారు. దీనికి కారణాన్ని వివరించే వైయుక్తిక భేదము
సృజనాత్మకత
అభిరుచి
వైఖరి
ప్రజ్ఞా సామర్ధ్యము
Correct
Incorrect
Question 50 of 75
50. Question
‘తప్పు చేస్తే దేవుడు క్షమించడు కాబట్టి మంచిపనులే చేయూలి’ అని మనసులో అనుకున్న పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు?
ఎ) ఉన్నత సంప్రదాయ స్థాయి
బి) ఉత్తర సంప్రదాయ స్థాయి
సి) పూర్వ సంప్రదాయ స్థాయి
డి) సంప్రదాయ స్థాయి
Correct
Incorrect
Question 51 of 75
51. Question
రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కాలం- దూరం-బరువు అనే భావనలను నేర్చుకోలేక పోతోంది. రీటా పియూజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది?
ఎ) నియత ప్రచాలక దశ
బి) పూర్వ ప్రచాలక దశ
సి) మూర్త ప్రచాలక దశ
డి) అమూర్త ప్రచాలక దశ
Correct
Incorrect
Question 52 of 75
52. Question
కింది ప్రవచనాల్లో సరికానిది ఏది?
ఎ) వ్యక్తి వికాసం ఏకీకృత మొత్తం
బి) వికాసం రెండు నిర్దేశ పోకడల్లో ఉండవచ్చు
సి) సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు
డి) విభిన్న కవలల వికాసం విభిన్నంగా ఉంటుంది
Correct
Incorrect
Question 53 of 75
53. Question
విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలిం చాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు?
ఎ) సంవేదన చాలక
బి) పూర్వ ప్రచాలక
సి) అమూర్త ప్రచాలక
డి) మూర్త ప్రచాలక
Correct
Incorrect
Question 54 of 75
54. Question
కింది వాటిలో కచ్చితంగా కొలువ గలిగేది?
ఎ) విద్యార్థి నైతికత
బి) విద్యార్థి ఉద్వేగాలు
సి) విద్యార్థి పెరుగుదల
డి) విద్యార్థి జ్ఞానం
Correct
Incorrect
Question 55 of 75
55. Question
పియాజే పేర్కొన్న ఇంద్రియచాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికితే అతను ఏ భావనను పొందినట్లు?
ఎ) స్థల భావన
బి) సమయ భావన
సి) పదిలపరుచుకొనే భావన
డి) వస్తు స్థిరత్వ భావన
Correct
Incorrect
Question 56 of 75
56. Question
విద్య ప్రక్రియకు మానసిక సామజిక అనే రెండు పార్శ్వాలు ఉన్నాయి అన్నది ?
జార్జ్ పెయిన్
ఎమైల్ డుర్క్
జాన్ డ్యుయు
డేవిడ్ స్నిడెన్