జూన్ టాప్ 30 కరెంట్ అఫైర్స్
జూన్ టాప్ 30 కరెంట్ అఫైర్స్
దక్షిణ కొరియాలో జరిగిన అండర్-20 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
సిద్ధార్థ్ చౌదరి.
ఏ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మధ్య అవగాహన ఒప్పందం కోసం MoU సంతకం చేయబడింది?
బీహార్ రాష్ట్ర ప్రభుత్వం
ఏ దేశం ఇటీవల కొత్త ‘హైపర్సోనిక్ క్షిపణి’ని ఆవిష్కరించింది?
ఇరాన్.
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల డెకాథ్లాన్‌లో సునీల్ కుమార్ ఏ పతకాన్ని గెలుచుకున్నాడు?
బంగారు పతకం.
ONGC జాతీయ విపత్తు నివారణ కేంద్రం ఇటీవల ఎక్కడ నిర్మించనున్నారు?
జమ్మూలో.
ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం (PMBJAK)ని తెరవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను అనుమతించింది?
2,000.
దేశంలో స్వంతంగా ఇంటర్నెట్ సేవను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
కేరళ.
అమెరికా.
లెర్న్ అండ్ ఎర్న్ పథకాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు?
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
DRDO అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్‌ను ఏ రాష్ట్రంలో విజయవంతంగా ప్రారంభించింది?
ఒడిశా రాష్ట్రం
డీజిల్ జలాంతర్గాముల నిర్మాణం కోసం మజాగాన్ డాక్ ఏ దేశంతో జతకట్టింది?
జర్మనీ దేశంతో
IQAir విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏది?
న్యూయార్క్.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ ముత్మీజ్ సెల్వి ఏ రాష్ట్రానికి చెందినది?
తమిళనాడు రాష్ట్రం
పంప్డ్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం NHPCతో ఏ రాష్ట్ర ప్రభుత్వం జతకట్టింది?
మహారాష్ట్ర రాష్ట్రంతో
ఏ బ్యాంక్ తన ATMలలో UPI నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని ప్రారంభించింది?
బ్యాంక్ ఆఫ్ బరోడా.
2030 నాటికి ప్రధాన వ్యవసాయ క్షేత్రాలలో కనీసం 30% మంది మహిళలను డైరెక్టర్లుగా మార్చాలని ఏ దేశం లక్ష్యంగా పెట్టుకుంది?
జపాన్.
మొదటి ఆటోమేటిక్ ఫ్లయింగ్ టాక్సీని ఏ దేశం పరీక్షించింది?
ఇజ్రాయెల్
ప్రపంచ బ్యాంక్ FY-24 కొరకు భారతదేశ GDP వృద్ధి రేటు ఎంత శాతంగా అంచనా వేసింది?
6.3%.
గ్రామీణ ప్రాంతాల్లో బీమా అవగాహన కోసం IRDAI ఏ పథకం ప్రారంభించింది?
బీమా వాహక్ యోజన
”Kathakali Dance Theatre: A Visual Narrative of Sacred Indian Mime”అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన రచయిత ఎవరు?
KK గోపాల్ కృష్ణన్
గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2023లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
ఉత్తర కొరియా
2025లో IUCN యొక్క వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్‌ను హోస్ట్ చేసే బిడ్‌ను ఎవరు గెలుచుకున్నారు?
UAE
ఎన్ని సంవత్సరాల తర్వాత ఇరాన్ సౌదీ అరేబియాలో దాని మూసివేసిన రాయబార కార్యాలయాన్ని తెరిచింది?
7 సంవత్సరాలు
U-20 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో సిద్ధార్థ్ చౌదరి ఏ పతకాన్ని గెలుచుకున్నాడు?
బంగారు పతకం
ప్రపంచంలోని 53 దేశాలలో 102 రహస్య పోలీసు స్టేషన్లను ఏ దేశంలో ప్రారంభించింది?
చైనా
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ జూడో ఛాంపియన్‌షిప్‌లో తంజిమ్ ఫయాజ్ ఏ పతకాన్ని గెలుచుకున్నాడు?
రజత పతకం
ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఖలీద్ సైఫుల్లా రహ్మానీ