ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినా మలయాళ చిత్రం
ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినా మలయాళ చిత్రం
తెలుగు కరెంట్ అఫైర్స్ 2020
93వ ఆస్కార్ అవార్డులకు (April 2021) ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ నామినేట్ అయ్యింది.
జల్లికట్టును ఆస్కార్ ఎంట్రీగా పంపుతున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(FFI) నవంబర్ 25 ప్రకటించింది.
Cast : Santhy Balachandran, Antony Varghese
Director: Lijo Jose Pellissery
Cinematography: Girish Gangadharan
Music director: Prashant Pillai
Screenplay: Hareesh S., R. Jayakumar